యేసు యొక్క జీవితము ద్వారా, మన గతజీవితమునకు ఖచ్ఛితమైన వివరణ ఇవ్వవచ్చు. యేసు యొక్క రూపము కేవలం మనుష్యులవలెనే ఉండెను, కాబట్టి ఆయన పొరుగువారు ఆయనకు మరియు సామాన్య ప్రజలకు మధ్య గల భేదమును కనుగొనలేకపోయారు. వారు ఈ విధముగా చెప్పియున్నారు, “ఇతడు వడ్రంగి వాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? మరియు యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా?” (మత్తయి 13:55).
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం