మన ఆత్మలు మొట్టమొదటగా పరలోకపు ఉన్నతమైన రాజకుమారులై ఉండెను. ఆ సమయమందు, దేవుని యొక్క సమస్త సృష్టిని చూస్తూ, ఈ విశ్వమందలి నక్షత్రముల మధ్య మనము స్వేచ్ఛగా ప్రయాణించాము. మనము దేవుడిని స్తుతించిన ఆయన కుమారులమై యున్నాము (యోబు 38:4-7). దురదృష్టవశాత్తు, ఏమైనా, మనము లూసీఫర్ చే శోధించబడి పాపము చేశాము, మరియు చెరసాల వంటి ఈ పాపపూరిత లోకములోనికి త్రోసివేయబడియున్నాము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం